VIDEO: బాపుఘాట్ వద్ద మునిగిన శివాలయం

VIDEO: బాపుఘాట్ వద్ద మునిగిన శివాలయం

HYD: రాజేంద్రనగర్ నియోజకవర్గ సమీపంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి హిమాయత్ సాగర్ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో హిమాయత్ సాగర్ రెండు గేట్లని మూడు ఫీట్లు, ఉస్మాన్ సాగర్ 4 గేట్లను మూడు ఫీట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఒక్కసారిగా రెండు జలాశయాల నుంచి వస్తున్న నీటితో బాపుఘాట్ ప్రాంతంలో ఉన్న శివాలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.