VIDEO: 'హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి'

VIDEO: 'హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి'

WGL: జిల్లా కేంద్రంలోని పలు మండలాల ప్రధాన రహదారులపై రైతులు మళ్లీ వరి ధాన్యాన్ని, మొక్కజొన్న పంటలను ఆరబోశారు. దీంతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు రాత్రి సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరబోసిన పంటల పక్కన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు, అధికారులను ఆదివారం డిమాండ్ చేశారు.