వెల్వడం సొసైటీ త్రిసభ్య కమిటీ బాధ్యతల స్వీకరణ

NTR: మైలవరం మండలం వెల్వడం పీఏసీఎస్ ఛైర్మన్‌గా పురమ సతీష్ కుమార్, కమిటీ సభ్యులుగా గంజా ఆంజనేయులు, ప్రతిపాటి వినోద్ రావు, శుక్రవారం సొసైటీలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం నూతన త్రిసభ్య కమిటీని అభినందించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.