VIDEO: మడకశిరలో రోడ్డుపై బైఠాయించి నిరసన

VIDEO: మడకశిరలో రోడ్డుపై బైఠాయించి నిరసన

సత్యసాయి: మడకశిరలో అనుమానాస్పదంగా మృతి చెందిన విజయ్ కుమార్ కేసులో ఉద్రిక్తత నెలకొంది. మందలపల్లికి చెందిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కలిసి మడకశిర ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల ఎదుట రోడ్డుపై బైఠాయించి గురువారం నిరసన చేపట్టారు. విజయ్ కుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.