VIDEO: కారును ఢీకొన్న టిప్పర్.. వ్యక్తి మృతి

VIDEO: కారును ఢీకొన్న టిప్పర్.. వ్యక్తి మృతి

CTR: గంగవరం మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. తిరుమల డైరీ నుంచి శంకర్ రాయలపేటకు వెళ్లే మార్గంలో ఎరువు లోడుతో వెళ్తున్న టిప్పర్ను ఢీకొని బంగారుపాళ్యం మండలం ఊటవంక గ్రామానికి చెందిన గోపి(35) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటినా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.