కనకవీడు గ్రామంలో కార్డాన్ సెర్చ్

కనకవీడు గ్రామంలో కార్డాన్ సెర్చ్

KRNL: ఎస్పీ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారిణి భార్గవి నేతృత్వంలో నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకవీడు గ్రామంలో శనివారం భారీ కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఎమ్మిగనూరు, కోసిగి, గొనేగండ్ల, మంత్రాలయం సీఐలు, ఎస్సైలు, 50 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఎలాంటి గొడవలు సృష్టించవద్దని గ్రామస్థులను పోలీసులు హెచ్చరించారు.