తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రాజమండ్రి కల్తీ పాల ఘటనలో కోలుకున్న ఇద్దరు చిన్నారులు 
✦ పెరవలిలో పింఛన్లు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు 
✦ రాజమండ్రిలో ఇసుక అక్రమ రవాణాపై ధర్నా నిర్వహించిన మాజీ ఎంపీ భరత్ 
✦ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు రాష్ట్ర ప్రభుత్వం 'ఉత్తమ మార్గదర్శి అవార్డు'