సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

SDPT: తొగుట మండలంలో 10 మంది లబ్ధిదారులకు రూ. 2,89,500 విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ విజయ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు అక్కం స్వామి ఈ చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.