రూ. 30 కోట్లతో పెద్ద చెరువు సుందరీకరణ

రూ. 30 కోట్లతో పెద్ద చెరువు సుందరీకరణ

MDCL: చిల్కానగర్, నాచారం ప్రాంతాల మధ్య హైకోర్టు కాలనీ HMT నగర్ ఉప్పల్ పెద్ద చెరువు సుందరీకరణకు రూ. 30 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో పూడికతీత చేసి చెరువును అభివృద్ధి చేయనున్నట్లు మాజీ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు. దీనితో చిల్కానగర్, బీరప్పగడ్డ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందనుండగా, దోమల బెడదకు శాశ్వత పరిష్కారం లభించనుంది.