ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఎస్.కోటలో ఎమ్మెల్యే లలిత కుమారిని కలిసిన పీఏసీఎస్ ఛైర్మన్ 
✦ నగరంలో శ్రీపైడితల్లి అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహించిన చండీహోమం
✦ నందివానివలస రోడ్డు ప్రమాదంలో విశ్రాంతి ఆర్మీ జవాన్ ఆదినారాయణ మృతి
✦ గుణుపూరుపేట పాఠశాలలో ఘనంగా OZONE DAY వేడుకలు