గ్లోబల్ సమ్మిట్ పనులు పరిశీలించిన కేఎల్‌ఆర్

గ్లోబల్ సమ్మిట్ పనులు పరిశీలించిన కేఎల్‌ఆర్

RR: డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు వచ్చే అతిథులకు రవాణా వసతులు కల్పిస్తున్నామని అన్నారు. పనులను పరిశీలించారు.