బొడ్రాయి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు

బొడ్రాయి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు

ACPT: పట్టణంలో జరుగుతున్న బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆహ్వానం మేరకు సోమవారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ బొడ్రాయిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోచమ్మ తల్లి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు.