వరి కొనుగోళ్ళు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
GDWL: బీచుపల్లి ఎమ్మెల్యే విజయుడు చేతుల మీదుగా సోమవారం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారుల వద్దకు వెళ్లి మోసపోకుండా, కేంద్రాలను ఉపయోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, తదితరులు పాల్గొన్నారు.