బాసర బస్టాండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

NRML: బాసర బస్టాండ్ ప్రాంగణంలో బస్ కంట్రోలర్ శేఖర్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రవేశపెట్టడం జరిగిందని.. మహిళలు ఉచిత బస్సులను వినియోగించుకోవాలని, ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని సూచించారు.