స్త్రీశక్తి గురించి రష్మిక మందన్న పోస్ట్

స్త్రీశక్తి గురించి రష్మిక మందన్న పోస్ట్

స్త్రీశక్తి గురించి రష్మిక మందన్న పోస్ట్ పెట్టింది. 'స్త్రీ శక్తిలో ఏదో తెలియని అద్భుతం ఉంది. అమ్మాయిలు ఒకరికొకరు అండగా ఉంటే జీవితం చాలా ఈజీగా ఉంటుంది. ఒకరి సమస్యను ఒకరు తెలుసుకుని ధైర్యాన్నిస్తారు. అమ్మాయిలు బలహీనమైనవారు కాదు.. ఎంతో బలవంతులు. మీ అందరి జీవితాల్లోనూ గొప్ప స్నేహితురాళ్లు ఉండాలని కోరుకుంటున్నా' అంటూ రాసుకొచ్చింది.