VIDEO: ఆకట్టుకుంటున్న శ్రీకృష్ణ జన్మాష్టమి భారీ ఫ్లెక్సీ

VIDEO: ఆకట్టుకుంటున్న శ్రీకృష్ణ జన్మాష్టమి భారీ ఫ్లెక్సీ

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇవాళ  ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ పలువురిని ఆకట్టుకుంటుంది. యూత్ సభ్యులు తమ ఫొటోలతో సుమారు 50 అడుగుల కన్నా వెడల్పు ఉన్న ఫ్లెక్సీని పాఠశాల కాంపౌండ్ వాల్కు కట్టడంతో పలువురు గ్రామస్థులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా, శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహచారు.