VIDEO: డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి
RR: నగరంలో డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై ఓ వాహనదారుడు రాయితో దాడి చేశాడు. అనంతరం పారిపోయే ప్రయత్నం చేసిన నిందితుడిని స్థానికుల సహాయంతో సహోద్యోగులు పట్టుకుని PSలో అప్పగించారు. ఇలాంటి వారిని కఠినంగి శిక్షించాలని పలువురు అంటున్నారు.