ఆస్తిపన్ను బకాయిదారులపై GVMC కఠిన చర్యలు

ఆస్తిపన్ను బకాయిదారులపై GVMC కఠిన చర్యలు

VSP: జీవీఎంసీ పరిధిలో ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిల వసూళ్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 2025–26 సంవత్సరానికి రూ.566 కోట్ల లక్ష్యంలో ఇప్పటివరకు రూ.360 కోట్లు వసూలయ్యాయి. 6 లక్షలకు పైగా బకాయిదారులకు నోటీసులు జారీ చేయగా, చెల్లింపులు లేకపోతే ఆస్తుల సీజ్‌తో పాటు 20 వేల మందికి నీటి కనెక్షన్లు కట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.