'కూటమి పాలనలో రైతులు కుదేలౌతున్నారు'

'కూటమి పాలనలో రైతులు కుదేలౌతున్నారు'

NTR: కూటమి పాలనలో రైతులు కుదేలౌతున్నారని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు మండిపడ్డారు. కంచికచర్లలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఇప్పటివరకు రైతుల నుండి కనీసం ఒక బ్యాగ్ కూడా కొన్న పరిస్థితి లేదన్నారు. నందిగామలో దళారులతో కుమ్మక్కై రైతును గుల్ల చేస్తున్నరన్నారు. సీసీఐ నిబంధనలు చెప్పి పత్తిని కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు ఆయన తెలిపారు.