VIDEO: ఎమ్మెల్యే ఉగ్ర సమక్షంలో టీడీపీలోకి చేరికలు
ప్రకాశం: పెద చెర్లోపల్లి మండలం తలకొండపాడు గ్రామానికి చెందిన 8 మంది ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో వైసీపీని వీడి శనివారం టీడీపీలో చేరారు. ఇందులో భాగంగా కనిగిరిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.