యాగంటి సన్నిధిలో మంత్రి బీసీ సతీమణి

యాగంటి సన్నిధిలో మంత్రి బీసీ సతీమణి

NDL: కార్తీక మాసం సందర్భంగా యాగంటి శ్రీ యాగంటేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ ఆధ్యాత్మిక పూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సమక్షంలో ఆలయ పరిసరాలు భక్తి శ్రద్ధలతో మార్మోగాయి.