జగ్గయ్యపేట పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం

జగ్గయ్యపేట పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం

NTR: విద్యార్థులు రాజ్యాంగం పట్ల, సామాజిక విలువల పట్ల అవగాహన కలిగి ప్రజాస్వామ్య యుతంగా జీవించాలని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పేర్కొన్నారు. జగ్గయ్యపేట పట్టణంలోని గంటేల వెంకట జోగయ్య జిల్లా పరిషత్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాక్ అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహించారు.