VIDEO: నిర్మల్ జిల్లాలో 3వ జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

VIDEO: నిర్మల్ జిల్లాలో 3వ జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

NRML: జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో 3వ జాతీయ లోక్ అదాలత్ – 2025ను శనివారం రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవన్‌లో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ మిడియేషన్ వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ సామ్ కోషీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.