'ద్రౌపది 2' సాంగ్ రచ్చ.. చిన్మయికి డైరెక్టర్ వార్నింగ్

'ద్రౌపది 2' సాంగ్ రచ్చ.. చిన్మయికి డైరెక్టర్ వార్నింగ్

'ద్రౌపది 2'లోని 'ఎం కోనె' పాట పాడినందుకు సింగర్ చిన్మయి సడన్‌గా క్షమాపణ చెప్పారు. సినిమా ఐడియాలజీ తెలియక పాడానని, తెలిసి ఉంటే ఒప్పుకునేదాన్ని కాదని ఆమె కామెంట్ చేశారు. దీనిపై డైరెక్టర్ మోహన్ సీరియస్ అయ్యారు. తమతో మాట్లాడకుండా ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని, వెంటనే ఆ ట్వీట్ డెలీట్ చేయాలని లేదా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.