ఏలూరుపాడులో ఉచిత మెగా వైద్య శిబిరం

ఏలూరుపాడులో ఉచిత మెగా వైద్య శిబిరం

W.G: ఏలూరుపాడులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు దాట్ల శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరంలో కంటి, చెవి, ముక్కు, గొంతు, మహిళల వ్యాధులు, కీళ్ల నొప్పులు, కిడ్నీ స్టోన్స్, గుండె సంబంధిత వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు చేపట్టారు.