సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
AP: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 'దేశంలోనే మొదటిసారి, ఏపీ తరఫున ప్రకటన చేస్తున్నా. పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాల కోసం ఏపీలో ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నా. సావరిన్ గ్యారంటీని కూడా ఇస్తామని స్పష్టం చేస్తున్నా. మరో మూడేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది మా లక్ష్యం. ఏపీకి పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు రావాలనేదే మా లక్ష్యం' అని వెల్లడించారు.