చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.13 కోట్లు
➢ తిరుపతి- సాయినగర్‌కు వెళ్లే శిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
➢ నగరి తడుకుపేటలో కారు అదుపుతప్పి ముగ్గురు స్పాట్ డెడ్
➢ ముంబై నుంచి రేణిగుంటకు రాకపోకలు సాగించే ఇండిగో విమానం రద్దు
➢ తిరుపతిలో ఓ కాళాశాల విద్యార్థినిపై అత్యాచారం చేసిన ర్యాపిడో డ్రైవర్