'అటల్ సందేశ్ యాత్ర' పోస్టర్లు విడుదల

'అటల్ సందేశ్ యాత్ర' పోస్టర్లు విడుదల

అనంతపురంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన పనులను రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రెటరీ దయాకర్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 'అటల్ సందేశ్ యాత్ర' పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.