ఇందిరమ్మకాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం
SRCL: జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. తాజాగా పలు గ్రామాల ఫలితాలు వెల్లడయ్యాయి. సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీ మండెపల్లి డబుల్ బెడ్ రూమ్ సర్పంచ్ అభ్యర్థిగా గడ్డం రచన- మధుకర్ (చోటు) విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధిగా రచన-మధుకర్ గెలుపొందారు. తనను నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.