నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ మిర్యాలగూడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు ఉత్తమ్, కోమటి రెడ్డి
☞ నల్గొండలో ఈనెల 19న జాబ్ మేళా
☞ చింతపల్లిలోని పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్
☞ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద రైతుల హామిలు అమలు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష