మస్తిపురం గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ

WNP: కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను అమరచింత మండలంలోని మస్తిపురం గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షుడు సత్యన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేదల సంక్షేమ ప్రభుత్వమని అన్నారు. 30 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశామన్నారు.