మీ ఫామ్ హౌస్‌ల సంగతేందో చెప్పాలి: చరణ్ కౌశిక్

మీ ఫామ్ హౌస్‌ల సంగతేందో చెప్పాలి: చరణ్ కౌశిక్

HYD: అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీష్ రావు అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాఘవ కన్ స్ట్రక్షన్స్‌పై నిందలు వేసే ముందు, గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన మీ ఫామ్ హౌస్‌ల సంగతేంటో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్ ఆదాయం 22% పెరిగిందని తెలిపారు.