మద్నూర్ మార్కెట్ లో పరిగే పత్తి కొనుగోలు
KMR: మద్నూర్ మార్కెట్లో ప్రస్తుతం నాలుగవ రకం పరిగె (ఫర్దర్) పత్తి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పత్తి ధర క్వింటాలుకు రూ.5,500 నుంచి 6,000 ధర పలుకుతోందని వ్యాపారులు తెలిపారు. కాగా ప్రస్తుతం ఏడు జిన్నింగ్ మిల్లులో నాలుగు జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు లేక మూసివేశారు. మూడు జిన్నింగ్ మిల్లులో మాత్రమే పత్తి కొనుగోలు చేస్తున్నారు.