VIDEO: పలమనేరులో ముగిసిన Dy.CM పవన్ పర్యటన

VIDEO: పలమనేరులో ముగిసిన Dy.CM పవన్ పర్యటన

CTR: పలమనేరులో ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటన శనివారం విజయవంతంగా ముగిసింది. ముసలిమడుగులోని కుంకీ ఏనుగుల కేంద్రంలో ఆయనకు ఏనుగుల సంచారంపై అటవీశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మొక్కలు నాటి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన పవన్, హెలికాప్టర్ ద్వారా తిరుపతికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.