గ్రామానికి తాగనీటి సదుపాయం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్

గ్రామానికి తాగనీటి సదుపాయం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్

విజయనగరం: అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ చీడివలస గ్రామంలో 24 కుటుంబాలు PVTG మరియు నివసిస్తున్నారు. అయితే ఈ గ్రామానికి మంచినీటి సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో బోరు బావి తవ్వినప్పటికీ దాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేదు. గ్రామస్తులు కలుషితనీరు తాగుతున్నారు. అధికారులు చర్యలు తిసుకోవాలని కోరారు.