కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో ఘనంగా ఉగాది వేడుకలు
★ మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా సెలవులు
★ ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్ శ్రీహర్ష
★ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఎక్సైజ్ సీఐ గుండేటి రాము అరెస్ట్
★ హైదరాబాద్‌లో చందుర్తి యువతి ఆత్మహత్య