'94,698 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు'

'94,698 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు'

SRPT: జిల్లా వ్యాప్తంగా 346 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 94,698 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు డీఎస్ వీ.మోహన్ బాబు HIT TV కు తెలిపారు. రైతుల నుంచి 41,626 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం, 53,071 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు.