పల్లా సింహాచలం మృతి పట్ల మంత్రి సంతాపం

VSP: గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం మృతి పట్ల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ సంతాపం వ్యక్తం చేశారు. విశాఖలోని శనిరవారం శ్రీనివాసరావు నివాసానికి వెళ్లిన మంత్రి సుభాష్, పల్లా కుటుంబాన్ని ఓదార్చారు. స్వర్గీయ పల్లా సింహాచలం మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని మంత్రి అన్నారు.