జిల్లాలో 27 బార్లకు నోటిఫికేషన్ విడుదల

KDP: కడప జిల్లాలో 27 బార్ల ఏర్పాటుకు జిల్లా P&E అధికారి రవికుమార్ సోమవారం నోటిఫికేషన్ ఇచ్చారు. కడపలో 12, ప్రొద్దుటూరులో 7, బద్వేల్ 2, పులివెందుల 2, మైదుకూరు 1, జమ్మలమడుగు 1, ఎర్రగుంట్ల 1, కమలాపురంలో 1 బార్‌ల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. బార్ల లైసెన్స్‌ల కోసం అప్లికేషన్‌కు రూ. 5 లక్షలు, లైసెన్స్ ఫీజు రూ. 55 లక్షలు చిల్లించాలన్నారు.