దేశభక్తి చాటుకున్న గ్రామస్తులు

దేశభక్తి చాటుకున్న గ్రామస్తులు

SKLM: టెక్కలి మండలం గంగాధరపేట గ్రామంలో ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా శుక్రవారం గ్రామస్తులందరూ భారత్ మాతాకీ జై .. జై జవాన్ జై కిసాన్.. ఐ లవ్ మై ఇండియా అంటూ ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులు తమ దేశభక్తిని చాటుకోడానికి ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ ర్యాలీలో గ్రామంలోని ప్రజలు అందరు పాల్గొన్నారు.