గ్రామీణ క్రీడలు నిర్వహించడం అభినందనీయం: కలెక్టర్

గ్రామీణ క్రీడలు నిర్వహించడం అభినందనీయం: కలెక్టర్

SRD: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు పోటీలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామోత్సవ క్రీడా పోటీల పోస్టర్లను కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. 23న అంబేద్కర్ మైదానంలో క్రీడా పోటీలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఈశా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.