పంటలపై ఏనుగుల గుంపు దాడి

పంటలపై ఏనుగుల గుంపు దాడి

CTR: పులిచెర్ల మండలం రాయవారి పల్లి పంచాయతీలో మంగళవారం వేకువజామున పంటలపై ఏనుగుల మంద దాడి చేశాయి. మామిడి, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు సుధాకర్ నాయుడు, దినకర్, విశ్వనాథ నాయుడు, పరంధామనాయుడు, జయచందర్ నాయుడు, సుశీలమ్మ మామిడి, అరటి చెట్లను ధ్వంసం చేశాయి. చింతల వంక ప్రాంతానికి ఏనుగుల మంద చేరుకున్నట్లు గ్రామస్తులు చెప్పారు.