అంబేద్కర్‌కు ఘన నివాళి
SRPT: నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యూత్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బాబాసాహెబ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.