ఘనంగా ప్రారంభమైన పల్నాడు మేజిక్ ఫెస్టివల్

PLD: నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్‌లో ఆదివారం పల్నాడు మేజిషియన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో పల్నాడు మేజిక్ ఫెస్టివల్‌ను ముఖ్య అతిధులు జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంబించారు. ఈ ఫెస్టివల్‌కు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి 250 మంది మేజిషియన్స్ పాల్కొంటున్నారు.