అంబేద్కర్‌కు నివాళులర్పించిన ఎస్పీ
VZM: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సం.లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ హాజరై, భారతరత్న అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.