సీఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MHBD: తొర్రూర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 185 మంది లబ్ధిదారులకు సీఎం సహా నిధి చెక్కులను శనివారం నాడు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జి ఝాన్సీ రెడ్డి వివిధ మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.