ఈపీడీసీఎల్లో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
VSP: అణగారిన వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేసిన వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్ అని APEPDCL సంస్థ ప్రాజెక్ట్స్ చీఫ్ జనరల్ మేనేజర్ బి. అశోక్ అన్నారు. ఆదివారం గురుద్వారా కార్యలయంలో జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటనికి పూలమాలలు వేసి దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.