VIDEO: భారీ విద్యుత్ బిల్లుతో వృద్ధురాలి ఆవేదన

VIDEO: భారీ విద్యుత్ బిల్లుతో వృద్ధురాలి ఆవేదన

KRNL: తుగ్గలి మండల కేంద్రానికి చెందిన ఓ వృద్ధురాలికి ప్రతి నెలా రూ.1,108 విద్యుత్ బిల్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. మీటర్లు మార్చినా సమస్య పరిష్కారం కాలేదని ఆమె శనివారం వాపోయింది. పింఛన్ డబ్బు మందులు, ఇతర ఖర్చులకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి బిల్లు సక్రమంగా వచ్చేలా చూడాలని వృద్ధురాలు కోరింది.