దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి

దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి

JGL: దీపావళి పండుగ సందర్భంగా బీర్పూర్ లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా దీపావళి ఆనందం, వెలుగుల పండుగగా ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని, ప్రజలందరికీ ఆయన దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.