జస్టిస్ రామసుబ్రమణియన్‌ను కలిసిన ఎమ్మెల్యే

జస్టిస్ రామసుబ్రమణియన్‌ను కలిసిన ఎమ్మెల్యే

సత్యసాయి: జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తికి వచ్చారు. ఆయను ఇవాళ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి రఘునాథరెడ్డి కలిసి సత్యసాయి బాబా చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం రామసుబ్రమణియన్ బాబా సమాధిని దర్శించుకున్నారు.